సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `యశోద`. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రను పోషించారు. నేడు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదలైంది. […]