ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్‌గా `యశోద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరిష్ ద్వయం దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండటంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు […]