టాలీవుడ్‌లో ఆ టాలెంట్ ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా నటించి మెప్పించగల ఎన్టీఆర్.. డైలాగ్ డెలివరీతోనే కాదు.. నటన, డ్యాన్స్ పర్ఫామెన్స్ తోను ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నాడు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరిలోనూ కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే ఓ స్పెషల్ టాలెంట్ ఉందంటూ అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తారక్ […]