అమ్మతోడు.. తారక్ డ్రాగన్ నెక్స్ట్ లెవెల్.. ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

కోలివుడ్‌ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి హీరోగా తెర‌కెక్కుతున్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాంతారా చాప్టర్ 1 సినిమా ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పిన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోనూ గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈవెంట్‌లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా మెరిసారు. ఇక ఈ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ వై. ర‌వి శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన వారందరూ ఒకే మాట చెబుతున్నారు. […]