” మీరాయ్ ” వ‌ర‌ల్డ్ వైడ్‌ ప్రీ రిలీజ్ బిజినెప్.. టార్గెట్ లెక్క‌లివే..!

టాలీవుడ్ హీరో తేజ స‌జ్జ‌ హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్‌. రితిక నాయక్ హీరోయిన్‌గా, కార్తీక్ ఘట్టమ‌నేని డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అత్యధిక థియేటర్లో సినిమాను రిలీజ్ చేసేలా […]