ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో.. ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు అందుకోవడం ఒక ప్లస్ అయితే.. ఎన్టీఆర్ తన కెరియర్ లోనే ఫస్ట్ టైం విలన్ పాత్రను పోషించడానికి సైన్ చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఎస్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో విలన్ రోల్స్ చేయడానికి పచ్చ […]