మోస్ట్ టఫెస్ట్ కోల్డ్ వార్ కొద్ది గంటల్లో మొదలుకానుంది. వార్ 2 వర్సెస్ కూలీ పోటీలో నువ్వా, నేనా అన్నట్లుగా రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ దూసుకుపోతున్నాయి. ప్రాంతాల వారిగా రెండు సినిమాలు మధ్య కలెక్షన్స్ రేంజ్ మారుతున్నా.. ఓవరాల్ గా మాత్రం రెండు భారీ ఓపెనింగ్స్‌ని దక్కించుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు.. వరల్డ్ వైడ్‌గాను.. ఇప్పటికే వార్ 2, కూలి అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో దూసుకుపోతున్నాయి. మరికొన్ని గంటల్లో థియేటర్లలో సిద్ధమవుతున్న ఈ […]