టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కనున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్ 2.. ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. జూలై 25న గ్రాండ్ లెవెల్‌లో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అయితే.. జులై 25న ట్రైలర్ రిలీజ్ చేయడానికి గల కారణాన్ని కూడా మేకర్స్ వివరించారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్.. ఇద్దరు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తాజాగా 25 సంవత్సరాలు పూర్తి […]