టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ మరో ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిన సంగతి తెలిసిందే. ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఆగస్ట్ 14న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా సెన్సార్ […]