సినీ ఇండస్ట్రీలో ఏదైనా మూవీకి సీక్వెల్ వస్తుందంటే చాలు ఆడియన్స్ లో మొదటి నుంచి మంచి హైప్ నెలకొంటుంది. కచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత జస్ట్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కొల్లబడుతుంది. అయితే.. ఆ సీక్వెల్ మిస్ ఫైర్ అయితే మాత్రం ఘోరమైన రిజల్ట్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం వార్ 2 పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. టాలీవుడ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో […]