వార్ 2 ఈవెంట్లో నాగ‌వంశీ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చే కామెంట్స్‌.. !

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీకి ఆడియ‌న్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో వ‌న్ అప్ ది క్రేజీ ప్రొడ్యూసర్ గా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఆయన.. ఎప్పటికప్పుడు తన సినిమా ఈవెంట్లలో సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాకి మంచి స్టప్ గా మారుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చివరిగా ఆయన కింగ్డమ్ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా […]