ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2 యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై అయాన్ ముకర్జీ డైరెక్షన్లో బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమా.. ఆగష్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు టీం. అలా.. తాజాగా హైదరాబాద్లో ఫ్రీ రిలీజ్ ఏర్పాటు […]