కింగ్‌డ‌మ్ టు వార్ 2.. టాలీవుడ్ లో నాగవంశీ సందడి షురూ..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా నాగ‌వంశీ తెలుగులో భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చిన్న, పెద్ద అని తేడా లేకుండా.. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూనే మరికొన్ని సినిమాల హక్కులను సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూటర్ గా దూసుకుపోతున్నాడు. అలా.. ఇప్పటికే టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాను భారీ రేటుకు కొనుగోలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి లాభాలను కొల్లగొట్టడు. ఇప్పుడు మళ్లీ తారక్ వార్ […]