ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కిన బిగ్గెస్ట్ స్పైయాక్షన్ థ్రిల్లర్ వార్ 2. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలను నెలకొల్పింది. అయితే.. ఇదే సినిమాకు కాంపిటీషన్ గా రిలీజ్ అయిన కూలి సినిమాకు మాత్రం సరైన డామినేషన్ ఇవ్వలేకపోయింది. కూలీతో పోలిస్తే వార్ 2 అతి తక్కువ మంది ఆడియన్స్ను మాత్రమే ఆకట్టుకుంది. దీంతో పాటు.. సినిమా కలెక్షన్ల పై భారీ ఎఫెక్ట్ పడింది. […]