బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 రిలీజ్ తాజాగా రిలీజ్‌అయిన సంగతి తెలిసిందే. కొద్ది గంటల క్రితం గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఎన్టీఆర్, హృతిక్‌ల యాక్షన్ పర్ఫామెన్స్‌లతోపాటు.. ఎంట్రీ సీన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా మెరిసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ అమ్మడి గ్లామర్ ట్రీట్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. బికినీ సీన్స్ […]