ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. రిలీజ్ తర్వాత ఘోరమైన డిజాస్టర్ ను అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో మాత్రమే కాదు.. హిందీలోను ఈ సినిమా ఆల్ టైం డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పటివరకు స్పై యూనివర్స్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు కంటే అతి తక్కువ కలెక్షన్లు కొల్లగొట్టిన చెత్త రికార్డ్ కూడా వార్ 2కి దక్కింది. తెలుగులో అయితే థియేటర్ వసూళ్లు కూడా తిరిగిరాని […]