వార్ 2 బాలీవుడ్ ఫస్ట్ డే బుకింగ్స్.. షాకింగ్ రిజల్ట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ కాంబోలో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 సినిమా మరో మూడు రోజుల గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఫ‌స్ట్‌డే బుకింగ్స్ నెటింట హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ బడా ప్రాజెక్టులతో పోటీ పడుతున్న వార్ 2 బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది. నేషనల్ మల్టీప్లెక్స్ లలో టికెట్ సేల్స్ ఏ […]