వార్ 2: బాలయ్య పై తారక్ ఇన్ డైరెక్ట్ సెటైర్స్.. థియేటర్లలో మోత మోగిపోయింది..!

జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు.. నందమూరి బాలకృష్ణ, నారా కుటుంబానికి మధ్యన పెద్ద గ్యాప్ ఏర్పడిందంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నందమూరి తారక రత్న చనిపోయిన స‌మ‌యంలోను జ‌రిగిన కార్య‌క్ర‌మానికి.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఇద్దరు అక్కడకు వెళ్లిన బాలయ్య వాళ్ళను కనీసం పలకరించకుండా అవమానించాడు. ఆ తర్వాత.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ ఇద్దరూ దీనిపై స్పందించలేదు. ఇక రీసెంట్గా జరిగిన వార్ […]