ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీలలో వార్ 2 ఒకటి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో.. కియార అద్వానీ హీరోయిన్గా మెరవనుంది. అయితే.. ఈ సినిమాలో మరో స్టార్ బ్యూటీ ఆలియా కూడా నటించనుందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఆల్ఫాలో నటిస్తున్న ఆలియా భట్.. ఇందులో గెస్ట్ రోల్ లో కనిపించనుందంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్నా.. దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాలేదు. అయితే.. […]