మెగాస్టార్ మాస్ అవతారం.. బాబీతో మరో పవర్ ప్యాక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో “వాల్తేరు వీరయ్య” ఒక మైలురాయి లాంటి మూవీ. ఈ మూవీతో ఆయన మరోసారి తన స్టామినాని రుజువు చేశారు. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టి, మెగాస్టార్ మార్క్ ఏమిటో చూపించారు. ఆ సినిమాను తెరకెక్కించినవారు మెగాభిమాని, ప్రతిభావంతుడైన దర్శకుడు కొల్లి బాబీ (బాబీ కొల్లి). అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుంచుకునేలా హిట్ ఇచ్చిన ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడం గ్యారంటీగా ఎగ్జైట్ చేసే అంశమే. ఇక […]