వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తుంటే.. చిరంజీవి బాబి దర్శకత్వంలో `వాల్తేరు వీరయ్య` అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ హీరోయిన్ గా శ్రుతి హాసన్‌నే నటిస్తోంది. పైగా ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాలను […]
Tag: waltair veerayya
వీరయ్యకు ప్యాకప్ టైమ్ వచ్చేసింది.. మరి వీరసింహా పరిస్థితేంటి?
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు కాగా.. మరొకరు నటసింహం నందమూరి బాలకృష్ణ. చిరంజీవి ప్రస్తుతం బాబి దర్శకత్వంలో `వాల్తేరు వీరయ్య` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ నటిస్తుంటే.. మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది […]
వీరసింహా-వీరయ్యలు ఇంత స్లోగా ఉంటే దెబ్బ పడటం ఖాయం!
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు కాగా.. మరొకరు మెగాస్టార్ చిరంజీవి. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బాలయ్య గోపీచంద్ మలినేనితో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. `వీర సింహారెడ్డి` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే చిరంజీవి విషయానికి వస్తే.. డైరెక్టర్ బాబి తో ఈయన […]