” వృషకర్మ ” గా నాగచైతన్య.. టైటిల్ మీనింగ్ తెలిస్తే షాకే..!

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య చివరిగా తండేల్‌ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. వరుస డిజాస్టర్లు, ప్లాపులతో సతమతమవుతున్న చైతుకి ఈ మూవీ మంచి క‌మ్‌ బ్యాక్ ఇచ్చింది. కెరీర్‌లో మొట్టమొదటి రూ.100 కోట్ల గ్రస్స్ సినిమాగాను రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా సక్సెస్ కావాలని చైతన్యకు కాదు.. అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి కీలకంగా మారింది. కారణం నాగార్జున, అఖిల్ కూడా వరుస డిజాస్టర్లను చూశారు. ఇక అఖిల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి […]