ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతూ, శ్రీలీల హీరోయిన్గా, జెనీలియా కీలక పాత్రలో నటించిన చిత్రం “జూనియర్”. భారీ ప్రమోషన్స్ తర్వాత విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. కథా : అభినవ్ (కిరీటి) ఒక బ్రిలియంట్ స్టూడెంట్. చిన్నతనంలో తన నాన్న కోదండపాణి (వి రవిచంద్రన్) వల్ల కోల్పోయిన మధురమైన జ్ఞాపకాలను తిరిగి పొందాలనే కోరికతో జీవిస్తుంటాడు. యువతలో తన స్నేహితులతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ […]