నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాజాగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలో రిలీజ్ కాబోతున్న ప్రాజెక్టుల విషయంలో టెన్షన్ మొదలైంది. వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాల తీయడం అంటే ఫైనాన్స్ అనేది చాలా ప్రధానం. అదే ఫైనాన్స్‌లు క్లియర్ చేయకుండా సినిమా రిలీజ్ చేయాలంటే అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా తిప్పలు తప్పవని తాజాగా అఖండ 2 డాటు రుజువు చేసింది. ఈ క్రమంలోనే పాన్ […]

