ఫ్యాన్స్‌కు మెగాస్టార్ బిగ్ షాక్.. విశ్వంభ‌రకు నో ఛాన్స్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, వ‌శిష్ట‌ కాంబోలో విశ్వంభ‌ర‌ సినిమా 2023 అక్టోబర్‌లో మొద‌లైన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాది సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అఫీషియల్‌గా మేకర్స్ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. కానీ.. సినిమా ఏవో కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు మెగా ఫ్యాన్స్ అంతా సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా విషయంలో ఫ్యాన్స్ […]