సాధారణంగా.. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా ఎంతో స్నేహంగా ఉంటారు. వారి మధ్యన సినిమాలపరంగా గట్టి పోటీనే ఉన్నా.. పర్సనల్‌గా మాత్రం వారి మధ్యన స్ట్రాంగ్ స్నేహబంధాలు కూడా ఉంటాయి. వ్యక్తిగతంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ.. కష్టసుఖాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్నేహితులుగా ఉన్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. ఒకరికి ఒకరు సపోర్ట్‌గా నిలిచి రెగ్యులర్‌గా కలిసి పార్టీలు చేసుకునే సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ఇండస్ట్రీలో అలా మంచి బాండింగ్ కలిగి ఉన్న హీరోలలో […]