” వారణాసి ” హనుమంతుడిగా ఆ స్టార్ హీరో.. భలే ట్విస్ట్ ఇచ్చారే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెర‌కెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వారణాసి. తాజాగా.. గ్లోబల్ ట్రోట‌ర్ ఈవెంట్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ ఈవెంట్‌లో టైటిల్ గ్లింప్స్‌ వీడియోను రిలీజ్ చేసి ఆడియన్స్‌తో పంచాడు జక్కన్న. ఈ గ్లింప్స్‌లో ఎన్నో సస్పెన్స్‌లను ఉంచి.. ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని రేకెత్తించాడు. చిన్న గ్లింప్స్‌ వీడియోతోనే ఎంతో అర్ధాన్ని చూపించాడు. ఈ క్రమంలోనే.. ఆడియన్స్ కు రాజమౌళి ఏదో కొత్త కథతో.. మరోసారి మన […]