అఖండ 2 కోసం బాలయ్య మాస్ ప్లానింగ్.. రంగంలోకి ఇద్దరు సీఎంలు..!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న క్రమంలో ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు మొదలయ్యాయి. గతంలో.. ఎన్నడు లేని విధంగా సినిమాలో బాలయ్య పూర్తిస్థాయి అఘోర పాత్రలో పవర్ ఫుల్ గా కనిపించనున్నాడు. శివతత్వం ఉట్టిపడేలా.. హిందూ సనాతన ధర్మాన్ని స్క్రీన్ పై ఆవిష్కరించామని. మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా వెల్లడిస్తూ వచ్చారు. […]