యంగ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ మూవీ ఇప్పటికి థియేటర్‌లో మంచి ఆక్యుపేన్సితో సందడి చేస్తుంది. ఇక సినిమా చూసిన ఆడియన్స్ కచ్చితంగా సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందని.. హనుమాన్ రికార్డులను సైతం బ్లాస్ట్ చేయడం ఖాయం అంటూ.. తేజ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం […]
Tag: viral new
అప్పుడే ఓటీటీలో ‘ కిష్కింధపురి ‘ ఎంట్రీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో మంచి ఫామ్‌లో థియేటర్లలో దూసుకుపోతుంది. ఇక పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మిరాయ్ సినిమాకు పోటీగా ఈ సినిమా రిలీజ్ అయిన క్రమంలో.. కాస్త కలెక్షన్లపై ప్రభావం పడిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్ బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా బాగుంది. పాజిటివ్ టాక్ వచ్చిన ఫ్లాప్ తప్పదంటూ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ.. […]
‘ మిరాయ్ ‘కు పోటీగా కిష్కింధపురి కలెక్షన్స్.. 4 రోజుల్లో ఎంతొచ్చాయంటే..?
టాలీవుడ్ క్రేజీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమాలో కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా వ్యవహించారు. చేతన్ భరద్వాజ్ మ్యూజికల్ అందించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 12న గ్రాండ్ లెవెల్లో రిలీజై.. పాన్ ఇండియన్ సెన్సేషనల్ మూవీ మీరాయ్ కు స్ట్రాంగ్ పోటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే సినిమా 4 రోజుల […]
ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్.. హైదరాబాద్ లో ఎక్కడంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న మాస్ యాక్షన్ మూవీ ఓజి. ఈనెల 25న గ్రాండ్గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం కేవలం పవన్ అభిమానులే కాదు.. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే సినిమాకు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పవర్ స్ట్రామ్ సాంగ్స్, గ్లింప్స్ అన్ని ఆడియన్స్ లో […]
డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ గేమ్ స్టార్ట్..!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్నో ప్రాజెక్టులను అనౌన్స్ చేసినా.. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు సరికదా.. ఏ సినిమాకు సంబంధించిన సరైన అప్డేట్స్ కూడా లేవు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. ప్రశాంత్ వర్మ, ప్రభాస్ కాంబోలో మూవీ తెరకెక్కనుందని గతంలో వార్తలు వినిపించిన తర్వాత ఎలాంటి […]
నా భర్త చనిపోయిన వారానికే నాకు పెళ్లి చేశారు.. ఆ టైంలో నేను పోవాల్సింది..!
టాలీవుడ్ సీనియర్ ముద్దుగుమ్మ మీనా అందం, అమాయకత్వం కలబోసిన అద్భుతమైన రూపం బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఎలేసింది. ఇప్పటికి పలు సీనియర్ స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్గా మెరుస్తూనే ఉంది. ఇలాంటి క్రమంలో జగపతిబాబు టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేసింది. ఎన్నో విషయాలను పంచుకుంది. ఇక హీరోయిన్ సౌందర్యను గుర్తుతెచ్చుకొని ఎమోషనల్ అయింది. సౌందర్య, నేను మొదటి నుంచి […]
సమంత పోస్ట్ పై రియాక్ట్ అయిన నాగ చైతన్య.. మ్యాటర్ ఇదే..!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, అక్కినేని హీరో నాగచైతన్యల మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి ప్రేమ, పెళ్లి, విడాకులు అందరికీ తెరిచిన పుస్తకమే. ఇండస్ట్రీలో ఒకప్పుడు బెస్ట్ నెయిర్‌గా నిలిచిన సమంత, నాగచైతన్య.. విభేదాలతో విడిపోతారని అసలు ఎవరు ఊహించలేదు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇక విడాకుల తర్వాత ప్రజెంట్ ఎవరి లైఫ్ వాళ్లు లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట అభిమానులు కూడా.. రెండు […]
హిందీలో మిరాయ్ సెన్సేషన్.. బడా హీరోల లిస్టులో తేజ సజ్జా
టాలీవుడ్ ఇండస్ట్రీ హీరో నుంచి పాన్ ఇండియన్ సక్సెస్ అందుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇప్పటివరకు ఆ రేంజ్‌లో చాలా తక్కువ మంది మాత్రమే నిలిచారు. వారిలో ప్రభాస్, బన్నీ, చరణ్, తారక్ లాంటి టాప్ స్టార్స్ మాత్రమే హిందీ బెల్ట్ లో సత్తా చాటుకుని బ్లాక్ బస్టర్ లెవెల్ వసూళ్లను కొల్లగొట్టారు. కానీ.. ఇప్పుడు వాళ్ళ జాబితాలోకి యంగ్ హీరో.. తేజ సజ్జా కూడా చేరిపోయడనటంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇదే న్యూస్ […]
మిరాయ్ బ్లాక్ బస్టర్‌తో తేజ సజ్జకు కొత్త టెన్షన్.. బిగ్ లాస్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్ సెన్సేషనల్ రిజల్ట్‌ను అందుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రితిక నాయక్ హీరోయిన్‌గా.. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాకు.. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియన్స్‌లో మంచి మౌత్ టాక్ ని దక్కించుకుంది. తేజ సజ్జ నటన, పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు నేటిజన్స్. ఓ పక్కన పొగడ్తలు వస్తున్నప్పుడు.. […]