అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్.. 12 ఫెయిల్ హీరో ఇంట విషాదం..!

గుజరాత్ అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన విమాన ప్రమాదం భారతదేశానే కాదు.. ప్రపంచ దేశాలన్నీ విచారానికి గురి చేస్తున్నాయి. దేశాధినేతలకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇంటి నుంచి ఆనందంగా వీడ్కోలు చెప్పి.. జర్నీ ప్రారంభించిన ఎంతోమంది.. క్షణాల వ్యవధిలో తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరి మదిని కలచి వేస్తుంది. ఇక ఈ ప్రమాదంలో 12th ఫెయిల్‌ మూవీ హీరో విక్రాంత్ ఇంట కూడా తీవ్ర విషాదం నెలకొంది. తన మావయ్య ఆయన క్లిఫ‌ర్డ్ కుందర్ కుమారుడు క్లైవ్ కుందర్ […]