సినిమాలో అన్నా, చెల్లెళ్ళుగా నటించి.. అదే ఏడాది పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్.. ఎవరంటే.. ?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఇమేజ్ను సంపాదించుకొని సినిమాలో నటిస్తున్న క్రమంలోనే.. తమతో నటించిన కోస్టార్స్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. అలా హీరో, హీరోయిన్లుగా నటించిన వారు ఎంతోమంది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్‌ చేస్తున్నారు. అయితే వెండితెరపై అన్నా, చెల్లెళ్ళుగా నటించి.. అదే ఏడాదిలో రియల్ లైఫ్ లో నిజంగా వివాహం చేసుకుంటారని ఎవరు ఊహించరు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. అది నిజంగా జ‌రిగిన సంగట‌న‌. […]