” రాజాసాబ్ ” టీం సెన్సేషనల్ డెసిషన్.. అక్క‌డ సంక్రాంతి క్లాష్ తప్పినట్టే..!

ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్‌.. త్వ‌ర‌లో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రభాస్ అభిమానులతో పాటు.. సాధార‌ణ‌ ఆడియన్స్ సైతం ఈ సినిమా విషయంలో ఆసక్తి చూపుతున్నారు. అయితే.. సినిమా ట్రైలర్‌లో ప్రభాస్ యోగి, బుజ్జిగాడు తరహా వింటేజ్‌ లుక్‌లో మెరిశాడు. అంతేకాదు.. హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా ట్రైలర్‌లో చూపించిన […]