పెళ్లికి ముందే విజయ్‌ – రష్మిక క్రేజి డెసిషన్.. అలాంటి అగ్రిమెంట్ పై సైన్..!

టాలీవుడ్ మోస్ట్ పాపులర్ రూమ‌ర్డ్ క‌పూల్‌గా విజయ్, రష్మిక పేర్లు తెగ‌ వైరల్ గా మారుతున్నాయి. వీళ్ళిద్దరి బంధంపై ఎక్కడ అఫీషియల్‌గా అనౌన్స్ చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళిద్దరి ప్రేమ, డేటింగ్, ఎంగేజ్మెంట్, పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దసరా సెలబ్రేషన్స్ సమయంలోనే ఈ జంట నిశ్చితార్థం చేసుకుని ఒకటయ్యారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఫిబ్రవరి 26న ఈ జంట గ్రాండ్ లెవెల్లో వివాహం చేసుకోబోతున్నారంటూ […]