సినీ కెరీర్‌లో సందీప్ వంగ ఈగో హర్ట్ చేసిన హీరో.. దెబ్బకి మైండ్ బ్లోయింగ్ కౌంటర్..!

ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లకు అడుగుపెట్టి స్టార్ట్ డైరెక్టర్లుగా సక్సెస్ అందుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్టైల్ ఉంటుంది. అలా.. సందీప్ రెడ్డి వంగా సైతం తాను తెర‌కెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. మాస్ యాక్షన్.. ఎమోషనల్ బోల్డ్ కంటెంట్‌ను సమపాళ్లల్లో చూపిస్తూ.. ఆడియన్స్‌కు కనెక్ట్ చేసుకోవడంలో సందీప్ ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే.. తను తెర‌కెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ […]