నేను నెపో కిడ్స్ రేంజ్‌కు ఎదుగుతున్నా.. విజయ్ దేవరకొండ

సినీ ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే స్టార్ బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వార‌సుల‌కు కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ కష్టపడి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోలుగా సక్సెస్ అవుతున్న వాళ్లకు అంత ఫ్రీడమ్ ఉండదు. ఏదైనా కథ విని నచ్చకపోతే నో అని చెప్పే ధైర్యం.. వార‌సుల‌కు ఉన్నంత ఫ్రీడం స్వయంకృషితో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోల‌కు అంత త్వ‌ర‌గా రాదు అన‌డంలో అతిశయోక్తి లేదు. అయితే తాజాగా ఈ […]