కింగ్డమ్ కాస్టింగ్.. విజయ్ దేవరకొండ టు అనిరుధ్.. ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొద్ది గంటల క్రితం కింగ్డమ్ మూవీతో ఆడియన్స్ ను పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచ‌నాల‌ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రీమియర్ షోస్ నుంచి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఒరిజినల్ టాక్ తెలియాలంటే పూర్తి రివ్యూ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇలాంటి క్రమంలోనే.. సినిమా ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. గౌతమ్ తిన్న‌నూరి డైరెక్షన్‌లో నాగవంశీ ప్రొడ్యూసర్‌గా రూపొందిన ఈ […]