ఆ ఒక్క రీజన్ తో ఏకంగా 25 సినిమాలకు నో చెప్పిన వెంకీ మామ.. రిజల్ట్ ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకడు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకు క్యార్ ఆఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన వెంకీ మామ.. ఇప్పటికి ఆడియన్స్‌లో అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా.. సంక్రాంతికి వస్తున్నాంతో మరోసారి బ్లాక్ బ‌స్టర్ కొట్టి కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ముందు వ‌రకు వెంకీ మామ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని ట్రోల్స్ చేసిన అందరికీ.. ఈ సినిమా సక్సెస్ […]