టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. ఆరుపదల వయసు దాటిన ఎప్పటికీ అదే ఎనర్జీతో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. నేటి తరం యుత్‌ను సైతం ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ అందుకు అంటున్నాడు. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సైంధవ్ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి డిజాస్టర్‌గా నిలిచింది. ఇక వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడి తో ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. […]