చిరు సినిమాలో వెంకీనే తీసుకోవడానికి కారణం అదేనా.. అనిల్ ప్లాన్ అదుర్స్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు గ్రాండ్ లెవెల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత చిరుకు మరో హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. దీనికి తగ్గట్టుగానే.. స్టోరీని గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేశాడు అనిల్. ఈ మూవీలో.. చిరు హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన.. నయనతార హీరోయిన్గా మెరువనుంది. […]