2025 ఫస్ట్ ఆఫ్ చూస్తుండగానే పూర్తయిపోయింది. అంతేకాదు.. ఈ ఫస్ట్‌హాఫ్ ఊహించిన రేంజ్ లో రిజల్ట్ అందుకోలేదు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వెలవెలలాడుతుంది. సెకండ్ హాఫ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా ప్రముఖ వెబ్సైట్ IMDB 2025 టాప్ ఇండియన్ సినిమాస్ లిస్ట్‌ను షేర్ చేసింది. అందులో అతి తక్కువ బడ్జెట్లో చిన్న సినిమా కలెక్షన్లలో మాత్రం 500 రెట్లు ఎక్కువగా దక్కించుకోవడం విశేషం. అంతేకాదు.. ప్రభాస్, సల్మాన్, షారుక్ లాంటి స్టార్ హీరోల […]