సాధారణ లైఫ్‌లో అమ్మ, నాన్నలతో ఎంత క్లోజ్ గా ఉన్నా.. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ను షేర్ చేసుకోలేరు. సోదరీ, సోదరులతో షేర్ చేసుకోలేని విషయాలను సైతం పలు సందర్భాల్లో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలని అంతా అనుకుంటారు. అలా క్లోజ్ ఫ్రెండ్స్ తో మొహమాటం లేకుండా ప్రతి ఒక్కటి పంచుకుంటూ ఉంటారు. ఏ సమయంలో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా ఉండే స్నేహితులు ప్రతి ఒక్కరి లైఫ్ లోను ఒకరు ఉండాలని భావిస్తారు. అలా.. […]