పవన్ ఓజి మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. ఒక్క ఆంధ్రాలోనే ఎన్నికోట్లంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క తన సైన్ చేసిన సినిమాలను పూర్తి చేయాలని కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పిరియాడికల్ యాక్షన్ డ్రామ హరి హర వీరమల్లు సినిమా షూట్‌ను పూర్తి చేసిన పవన్.. నెక్స్ట్ సినిమా సెట్స్‌లోను సందడి చేశాడు. ఈ సినిమా సైతం ముగించుకుని త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ లోకి […]

కన్నప్ప టిీంపై సీరియస్ అయినా హైకోర్ట్.. కీలక ఆదేశాలు జారి..!

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంయుక్తంగా తెర‌కెక్కించిన ప్రతిష్టాత్మక మూవీ క‌న్న‌ప్ప‌. ఈ సినిమా కోసం వీళ్ళిద్దరూ ఎంతగానో రిస్క్‌ చేశారు. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని స్ట్రాంగ్ నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి క్రమంలో సినిమా వివాదాస్పదంగా మారింది. సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలు, బ్రాహ్మణులను కించపరిచేల సినిమా నిర్మించారని.. బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపుర‌పు శ్రీధర్ శర్మ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు రీట్ పిటిషన్ను దాఖల చేశాడు. వేసవి సెలవుల అనంతరం […]

ఒకే రోజు రిలీజ్ కానున్న వీరమల్లు, కింగ్డమ్.. నెట్ ఫ్లిక్స్ ఊహించని షాక్..!

టాలీవుడ్ పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా నటించిన పిరియాడికల్ యాక్షన్ డ్రామ హరిహర వీరమల్లు. మొదట జూన్ 12న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసిన ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. తాజాగా.. అందుతున్న సమాచారం ప్రకారం.. గత రెండు రోజులుగా అమెజాన్ ప్రేమతో మూవీ టీం రిలీజ్ డేట్‌పై చర్చలు జరుపుతున్నారని.. టీం జులై 18న‌ సినిమా […]

కుబేర సెన్సార్ కంప్లీట్.. ధనుష్ ఫ్యాన్స్‌లో మొదలైన టెన్షన్..!

కొలీవుడ్‌ స్టార్ హీరో ధ‌నుష్ నటించిన స్ట్రెయిట్ తెలుగు మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ క‌మ్ముల‌ డైరెక్షన్‌లో సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో మెరవనున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్‌ రష్మిక మందన హీరోయిన్గా కనిపించనుంది. ఏషియన్ సినిమాస్ బ్యాన‌ర్‌పై.. సునీల్ నారంగ్‌, రామ్మోహన్ రావు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు.. డిఎస్పీ మ్యూజిక్ అందించాడు. తాజాగా.. రిలీజ్ అయిన ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్‌ […]

కనీసం వాట్సప్ కూడా వాడని టాలీవుడ్ ఏకైక డైరెక్టర్.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్గా అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు.. తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడం కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే.. కంటెంట్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలను సెట్స్‌పైకి తీసుకువస్తారు. అలా.. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెర‌కెక్కించి.. స్టార్ డైరెక్టర్‌గా సక్సెస్‌ఫుల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న టాలీవుడ్ డైరెక్టర్‌ల‌లో దర్శకధీరుడు రాజమౌళి మొదటి వరుసలో ఉంటాడు. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హాలీవుడ్ సెలబ్రిటీస్ […]

పవన్ కు లైన్ క్లియర్.. జూలైలో వీరమల్లు గ్రాండ్ ఎంట్రీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ స్టార్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న పవన్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తను సైన్ చేసిన సినిమాలను సైతం పూర్తి చేస్తూ వస్తున్నాడు. అలా పవర్ నటించిన యాక్షన్ పీరియాడికల్ […]

రాజాసాబ్ మూవీ వల్ల రూ. 50 కోట్లు నష్టపోయిన ప్రభాస్.. మ్యాటర్ ఏంటంటే..?

వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్న ప్రభాస్.. టాలీవుడ్ డైరెక్టర్ మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజా డీలక్స్ పేరుతో సెట్స్ పైకి వచ్చిన సినిమా రెండేళ్ల షూటింగ్ తర్వాత ది రాజా సబ్ టైటిల్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. గ్లింప్స్‌ ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఇప్పటికే రిలీజ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా టీజర్ సైతం రిలీజ్ అయి ఆడియన్స్‌లో భారీ లెవెల్‌లో […]

పిరియాడికల్ స్టోరీ తో బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేయనున్న టాలీవుడ్ హీరోస్ వీళ్లే..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏదోక‌ ట్రెండ్ కొన‌సాగుతూనే ఉంటుంది. స‌రికొత్త ట్రెండ్‌లు పుటుకొస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే కొత్త జోన‌ర్‌లో సినిమాలను చూసేందుకు ఆడియన్స్ సైతం ఇష్టపడుతూ ఉంటారు. అలా.. తాజాగా.. టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎక్కువగా ఆదరిస్తున్న సినిమాల్లో పిరియాడికల్ జానర్ మూవీస్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే మన టాలీవుడ్ హీరోలు సైతం ఎక్కువగా పీరియాడికల్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా.. ప్రస్తుతం పీరియాడిక‌ల్‌ యాక్షన్ సినిమాల్లో నటిస్తున్న తెలుగు స్టార్స్ ఎవరో […]

విజయ్ సేతుపతి కోసం రంగంలోకి గోల్డెన్ బ్యూటీ.. పూరికి ఈసారి హిట్ పక్కా..!

కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తాజాగా ఓ సినిమా ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చార్మి ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే గతంలో దీనిపై అఫీషియల్ ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఇందులో భాగంగానే.. విజయ్ సేతుపతి, చార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఉన్న‌ ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఆడియన్స్‌లో సినిమాపై మంచి హైప్‌ మొదలైంది. కాగా.. తాజాగా ఈ సినిమా […]