బాలయ్య కోసం విలన్ గా టాలీవుడ్ స్టార్ హీరో.. గోపీచంద్ మాస్టర్ స్కెచ్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తుంది. ఆయన సినిమాల పరంగా, రాజకీయ పరంగా.. బుల్లితెరపై హోస్టింగ్‌తోను వరుసగా సక్సెస్‌లు అందుకుంటూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అకండ 2 తాండవంతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక సినిమా షూట్ తుది ద‌శ‌కు చేరుకుందని సమాచారం. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ కావడం.. బాలయ్య సూపర్ హిట్ కాంబోలో తెర‌కెక్కుతున్న నాలుగవ‌ సినిమా కావడంతో.. ఈ […]

ఆ స్టార్ హీరోకు ఊటీలో హోటల్.. అటువైపు వెళ్ళాలన్నా భయమేసేది.. మీనా షాకింగ్ కామెంట్స్..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనాకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మ‌డు.. తర్వాత హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒకానొక దశలో ఒకేరోజు మూడు, నాలుగు సినిమాల షూట్లకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి మీనా బాలీవుడ్‌లో మాత్రం.. కేవలం పర్దా […]

చరణ్ కెరీర్ లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన ఏకైక మూవీ.. ఏదో తెలుసా..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న చరణ్.. ప్రస్తుత బుచ్చిబాబు స‌న్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్ లో బిజీబిజీగా గ‌డునుతున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన చిక్కిరి చిక్కిరి ఫస్ట్ సాంగ్ ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సాంగ్ ఇప్పటికే […]

సోషల్ మీడియాను రప్పాడిస్తున్న చరణ్, చిరు.. మెగా పవర్ చూపించారుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లడంలో తమదైన పాత్ర పోషిస్తూ.. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. చిరు తన 50 ఏళ్ల సినీ కెరియర్ లో ఎన్నో మైల్డ్‌ స్టోన్స్‌ను అధిగమిస్తే చరణ్ తండ్రికి తగ్గ వారసుడిగా కొనసాగుతూ.. కొత్త రికార్డులను సెట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ నుంచి వచ్చిన […]

ఫ్యాన్స్ కు డిసప్పాయింట్మెంట్ ” రాజాసాబ్ ” చప్పుడే లేదే..!

టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్‌గా ఎస్, ఎస్, థ‌మన్ పేరు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఏ రేంజ్‌లో మారు మోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మ్యూజిక్‌తో సంచలనాలు క్రియేట్ చేస్తూ.. ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న థ‌మన్.. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే.. ఆరు నెలల ముందు నుంచే ఆల్బమ్ సందడి మొదలు పెట్టేస్తాడు. సినిమా భారానంతా భుజాలపై వేసుకొని ఒక్కో పాటను ఒక్కో ఈవెంట్‌లా ప్రమోట్ చేస్తూ.. హైప్‌ పెంచేస్తాడు. అల […]

సందీప్ వంగా చేతిలో దెబ్బలు తిన్న ఆ స్టార్ యాక్టర్.. కారణం తెలిస్తే షాకే..!

అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సందిప్ రెడ్డివంగా కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టిస్తున్న సందీప్ వంగా.. తన మొదటి సినిమాతోనే యూత్‌ను భారీ లెవెల్‌లో ఆకట్టుకున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించి రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక తను తెర‌కెక్కించిన మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిన సందీప్.. ఈ సినిమా విషయంలో పలు విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. అయితే.. […]

” చిక్కిరి చికిరి ” ఆల్ టైం రికార్డ్.. 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..?

ఇండియన్ స్టార్ హీరో రామ్ చరణ్.. ప్రస్తుతం పెద్ది సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్‌గా.. ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక.. ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేంధు శర్మ లాంటి స్టార్ కాస్టింగ్ కీలక పాత్రలో మెరవనున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సమేతంగా నిర్మిస్తున్న ఈ సినిమాని.. వచ్చే ఏడాది మార్చి 27న.. […]

స్పిరిట్: ప్రభాస్ తమ్ముడుగా ఆ క్రేజీ హీరో.. సందీప్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెర‌కెక్క‌నున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే స్పిరిట్ పేరే వినిపిస్తుంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రభాస్ హీరో.. అయితే మరొకటి సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ అని చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు.. ప్రభాస్‌ను సందీప్ ఎంత పవర్ఫుల్ గా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది. ఇక సందీప్ లాంటి మోస్ట్ వాంటెడ్ దర్శకుడు కి.. రెబల్ స్టార్ ప్రభాస్ […]

అలా చేస్తే చర్యలు తప్పవు.. రుక్మిణి వసంత్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవరికంటే..?

స్టార్ బ్యూటీ రుక్మిణి వసంత్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఎ, బి లాంటి సినిమాలతో కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి.. తెలుగు ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకున్న ఈ అమ్మడు.. తర్వాత నిఖిల్ నటించిన అప్పుడో ఎప్పుడో ఎప్పుడో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక సినిమా తర్వాత కాంతారావు చాప్టర్ 1 సినిమాతో.. అమ్మడు క్రేజ్‌ మరింతగా పెరిగింది. అంతేకాదు.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ […]