పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఎప్పటి నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకెలకు ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ సినిమా కోసం అభిమానుల ఆరేళ్ల ఎదురుచూపుకు తెరపడింది. ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు, అవరోధాలను దాటుకొని లెక్కలేనంత నెగిటివ్ పబ్లిసిటీ అణగతొక్కి సినిమా భారీ హైప్‌తో స్క్రీన్ పై సందడి చేయనుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ అభిమానులతో పాటు.. ట్రేడ్ వర్గాలు సైతం సినిమా బ్లాక్ […]
Tag: very useful news
బాలీవుడ్‌కు తారక్ బిగ్ షాక్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్‌కు బిగ్ షాక్ ఇవ్వనున్నాడంటూ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. ఆ క్రేజ్ సరిగ్గా వాడుకోలేక పోయాడు. ఆర్‌ఆర్ఆర్ రిలీజ్ అయిన వెంటనే సినిమా చేయకుండా లేట్ చేస్తూవచ్చాడు. ఈ క్రమంలోనే మెల్లమెల్లగా క్రేజ్ కూడా తగ్గుతూ వచ్చింది. ఈ లోగా.. ఐకాన్ స్టార్ పుష్ప, పుష్ప 2తో నార్త్ ఇండియలో సైతం జండా స్ట్రాంగ్‌గా పాతేశాడు. భారీ క్రేజ్‌ను దక్కించుకున్నాడు. […]
వీరమల్లులో పవన్ కొరియోగ్రఫీ.. ఆ ఒక్క ఫైట్ కు 60 రోజులు.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!
దాదాపు మూడున్నర ఏళ్ల పాటు సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు ఫైనల్ గా రిలీజ్ కోసం సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపుకు తెర పడింది. దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత పవన్ సినిమాకు ప్రీమియర్ షోస్ కూడా పడుతున్న క్రమంలో ఆడియన్స్‌లో సినిమాపై భారీ హైప్ నెలకొంది. సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే ప్రొడ్యూసర్ ఏ.ఏం.రత్నం, డైరెక్టర్ జ్యోతి కృష్ణ, నిధి అగర్వాల్.. […]
సందీప్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్గా సందీప్ రెడ్డివంగా ఎలాంటి పాపులారిటీ దక్కించుకున్నాడో తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ దర్శకుడుగా పరిచయమైన సందీప్ అదే సినిమాను కబీర్ సింగ్‌గా బాలీవుడ్ రీమేక్ చేసి మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక చివరిగా ఆయన రూపొందించిన యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడమే కాదు.. బాలీవుడ్‌ను సైతం గడగడ లాడించింది. సంచలన వసూళ్లను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇది చాలా మందికి నచ్చలేదు. ఈ క్రమంలోనే ఎంతో మంది […]
ఆ రెండు సినిమాలు తీసి పెద్ద తప్పు చేశా.. నాగ వంశీ సెన్సేషనల్ కామెంట్స్
తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో కింగ్‌డమ్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. జులై 31న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో నాగవంసీ బిజీ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా.. అయిన తన కెరీర్‌లో చేసిన తప్పుల గురించి చేసిన ఓపెన్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. నాగవంశీ మాట్లాడుతూ.. లక్కీ భాస్కర్ మూవీకి నేను అనుకున్న రేంజ్‌లో […]
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన జాన్వి.. పెద్ది సినిమాకు ఎన్ని కోట్లు అంటే..!
దివంగత అతిలోకసుందరి శ్రీదేవి నటవరసరాలిగా జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్‌లోను తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తన అందచందాలతో ఆకట్టుకున్న జాన్వి.. పలువురు సౌత్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తుంది. దీనికోసం కోట్లల్లో రెమ్యూనరేషన్ను ఛార్జ్ చేస్తుందని సమాచారం. […]
వీరమల్లుకు బిగ్ షాక్.. నిర్మాత పై ఫిర్యాదు..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు.. ఆయన కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకుడుగా వ్యవహరించాడు. క్రిష్ డైరెక్షన్లో ప్రారంభమైన ఈ సినిమా మధ్యలో జ్యోతి కృష్ణ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జట్‌తో వీరమల్లును తెరకెక్కించాడు. మరో నాలుగు రోజుల్లో సినిమా ఆడియన్స్ ముందుకు రానున్న క్రమంలో వీరమల్లు […]
పవన్ సినిమాకు 8 ఏళ్ల తర్వాత బెనిఫిట్ షోస్.. మరి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేస్తాడా..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన నుంచి ఓ సినిమాను బెనిఫిట్ షోను చూసి దాదాపు ఎనిమిదేళ్లు గడిచిపోయింది. ఎప్పుడో అజ్ఞాతవాసి సినిమాలో ప్రీమియర్ షో చూసిన ఆడియన్స్.. ఆ తర్వాత పవన్ నుంచి మూడు సినిమాలు రిలీజ్ అయిన ఒక్క సినిమాను కూడా బెనిఫిట్ షోస్ అందించలేకపోయారు. కారణం.. జగన్ ప్రభుత్వం. వకీల్ సాబ్ సినిమాకు భారీ బెనిఫిట్ షోస్ ప్లాన్ చేసినా.. చివరి నిమిషంలో గవర్నమెంట్ దానికి అనుమతి ఇవ్వకపోవడం. అలాగే.. […]
సినిమాలు లేకున్నా పాపులర్ లిస్టులో సమంతనే టాప్.. ఎలా గురూ..!
సౌత్ స్టార్ హీరోయిన్గా తెలుగులో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా గడుతున్న సంగతి తెలిసిందే. ఇక సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాల్లో నటించకున్నా.. ఆమె నుంచి ఏ చిన్న అప్డేట్ రాకపోయినా ఆడియన్స్ లో మాత్రం అమ్మడిపై క్రేజ్ కాస్త కూడా తగ్గలేదు. శుభం రిలీజ్ తర్వాత సమంత అసలు ఏం చేస్తుందన్న అప్డేట్ ఎవ్వరికి తెలియదు. ఓ బాలీవుడ్ సిరీస్ షూటింగ్ స్టేజ్‌లో ఉన్నా.. దాన్ని వివరాలు ఏవి బయటకు […]