హరిహర వీరమల్లు స్టోరీ ఇదే.. నిధి క‌ష్ట‌ప‌డుతుంటే నాకే సిగ్గేసింది.. పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రాండ్గా రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ మూవీపై ఇప్పటికే పవన్ అభిమానులతో పాటు.. సాదరణ ఆడియన్స్ లోను మంచి హైప్‌ నెలకొంది. ఇక పవన్ ఎప్పుడు తన సినిమా ప్రచారాలకు దూరంగానే ఉంటారన్న సంగతి తెలిసిందే. అలాంటిది తాజాగా వీరమల్లు సినిమా కోసం పవన్ రంగంలోకి దిగడం ఫ్యాన్స్‌లో మరింత […]

కండలు తిరిగిన దేహంతో చరణ్.. నయా లుక్ అదుర్స్..!

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు రాంచరణ్. కాగా ఈ సినిమా తర్వాత వచ్చిన గేమ్ ఛేంజర్ ఆడియన్స్‌ను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చ‌ర‌ణ్ త‌న నెక్స్ట్ సినిమాతో ఆడియన్స్‌ను ఆక‌ట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని ఫ్యాన్స్ కు స్ట్రాంగ్‌ ట్రిట్‌ ఇవ్వాలని కసితో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇప్ప‌టికే మూవీ పై భారీ హైప్ నెల‌కొంది. కారణం సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింన్స్‌. ఏ రేంజ్‌లో ఈ గ్లింప్స్ […]

“హరిహర వీరమల్లు ” ఫ్రీ రిలీజ్.. వాళ్లకు మాత్రమే ఎంట్రీ..!

పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ ఫిలిం.. హరిహర వీరమల్లు. మరో నాలుగు రోజులు ఆడియన్స్‌ను పలకరించనుంది. కృష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరువనుంది. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా.. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయింది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ […]

ఆ మూవీ టీంపై మహేష్ ప్రశంసలు.. సితారకు స్పెషల్ విషెస్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార పుట్టినరోజు నిన్న గ్రాండ్ లెవెల్లో జరిగింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన కూతురు టీనేజ్‌లో అడుగుపెట్టినందుకు.. విషెస్ తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ.. తెగ మురిసిపోయాడు. అంతేకాదు.. ఆయన నిన్న షేర్ చేసిన మరో పోస్ట్ ప్ర‌జెంట్ సోష‌ల్ మీడియాలో తెగ‌ వైరల్‌గా మారుతుంది. ఈ పోస్ట్‌లో మహేష్ సైయారా మూవీ టీం పై ప్రశంసలు […]

ఆంధ్రాలో ” వీరమల్లు ” అడ్వాన్స్ బుకింగ్స్.. జోరు ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఎప్పటి నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకెలకు ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ సినిమా కోసం అభిమానుల ఆరేళ్ల ఎదురుచూపుకు తెరపడింది. ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు, అవరోధాలను దాటుకొని లెక్కలేనంత నెగిటివ్ పబ్లిసిటీ అణ‌గ‌తొక్కి సినిమా భారీ హైప్‌తో స్క్రీన్ పై సంద‌డి చేయ‌నుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ అభిమానులతో పాటు.. ట్రేడ్ వర్గాలు సైతం సినిమా బ్లాక్ […]

బాలీవుడ్‌కు తారక్ బిగ్ షాక్..!

టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్‌కు బిగ్ షాక్ ఇవ్వ‌నున్నాడంటూ న్యూస్ ప్రస్తుతం తెగ వైర‌ల్‌గా మారుతుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. ఆ క్రేజ్‌ సరిగ్గా వాడుకోలేక పోయాడు. ఆర్‌ఆర్ఆర్ రిలీజ్ అయిన వెంటనే సినిమా చేయకుండా లేట్ చేస్తూవచ్చాడు. ఈ క్రమంలోనే మెల్లమెల్లగా క్రేజ్‌ కూడా తగ్గుతూ వచ్చింది. ఈ లోగా.. ఐకాన్ స్టార్ పుష్ప, పుష్ప 2తో నార్త్ ఇండియలో సైతం జండా స్ట్రాంగ్‌గా పాతేశాడు. భారీ క్రేజ్‌ను ద‌క్కించుకున్నాడు. […]

వీరమల్లులో పవన్ కొరియోగ్రఫీ.. ఆ ఒక్క ఫైట్ కు 60 రోజులు.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!

దాదాపు మూడున్నర ఏళ్ల పాటు సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు ఫైనల్ గా రిలీజ్ కోసం సిద్ధ‌మైంది. పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపుకు తెర ప‌డింది. దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత పవన్ సినిమాకు ప్రీమియర్ షోస్ కూడా పడుతున్న క్రమంలో ఆడియన్స్‌లో సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే ప్రొడ్యూసర్ ఏ.ఏం.రత్నం, డైరెక్టర్ జ్యోతి కృష్ణ, నిధి అగర్వాల్.. […]

సందీప్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్గా సందీప్ రెడ్డివంగా ఎలాంటి పాపులారిటీ ద‌క్కించుకున్నాడో తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ దర్శకుడుగా పరిచయమైన సందీప్ అదే సినిమాను కబీర్ సింగ్‌గా బాలీవుడ్ రీమేక్ చేసి మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక చివరిగా ఆయన రూపొందించిన యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడమే కాదు.. బాలీవుడ్‌ను సైతం గడగడ లాడించింది. సంచలన వసూళ్లను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇది చాలా మందికి నచ్చలేదు. ఈ క్ర‌మంలోనే ఎంతో మంది […]

ఆ రెండు సినిమాలు తీసి పెద్ద‌ తప్పు చేశా.. నాగ వంశీ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. గౌతం తిన్న‌నూరి డైరెక్షన్‌లో కింగ్‌డ‌మ్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. జులై 31న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో నాగవంసీ బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. తాజాగా.. అయిన తన కెరీర్‌లో చేసిన తప్పుల గురించి చేసిన ఓపెన్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. నాగవంశీ మాట్లాడుతూ.. లక్కీ భాస్కర్ మూవీకి నేను అనుకున్న రేంజ్‌లో […]