కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. తమిళ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. భారీ అంచనా నెలకొల్పిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ యాక్టర్ సౌబిన్ సాహిర్, సత్యరాజ్ లాంటి స్టార్ కాస్టింగ్ అంత కీలకపాత్రలో మెరవనున్నారు. టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ తో ఆడియన్స్‌ను […]
Tag: very useful news
కూలీ కోలీవుడ్ టాక్.. లాంగ్ రన్ లో మూవీ పరిస్థితి ఇదేనంటు క్రిటిక్స్ షాకింగ్ రివ్యూ..!
ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏ స్టార్ హీరో అయినా.. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా.. పాన్ ఇండియా లెవెల్లో తమ సత్తా చాటుకోవాలని కష్టపడుతున్నారు. కంటెంట్ ఏదైనా.. స్టోరీ ఎలాంటిదైనా.. ఫైనల్ గా వాళ్ళ లక్ష్యం మాత్రం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకొని రికార్డులు క్రియేట్ చేయడం. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరోస్ అంతా తమ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు […]
వార్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. హృతిక్ కంటే తారకే..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్వహిస్తున్న బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో మెరవనున్నారు. బాలీవుడ్ నటి.. కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. అయితే.. తారక్‌కు ఇది మొట్టమొదటి బాలీవుడ్ సినిమా కావడం.. దానికి తగ్గట్లుగానే ఎన్టీఆర్ సినిమాల్లో విలన్ గా నెగటివ్ […]
ప్రీ సేల్స్ లో కూలీ బీభత్సం.. కోలీవుడ్ హిస్టరీ లోనే మొదటిసారి..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. కింగ్ నాగార్జున విలన్ పాత్రలో, అమీర్ ఖాన్ క్యామియో రోల్ ప్లే చేసిన లేటెస్ట్ మూవీ కూలీ. ఈ సినిమాలో ఉపేంద్ర, సత్య రాజ్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్ సెలబ్రిటీస్ సైతం కీలక పాత్రలో మెరవనున్నారు. మాస్ ఫాక్ట్.. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాపై అదే రేంజ్‌లో హైప్ మొదలైంది. యాక్షన్ స్పెషలిస్ట్ […]
కూలి, వార్ 2 ఓవర్సీస్ రివ్యూస్.. విన్నర్ ఎవరంటే..?
మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర టఫెస్ట్ ఫైట్ మొదలుకానుంది. ప్రతి ఏడాది సంక్రాంతి, దసరా బరిలో భారీ సినిమాలు రిలీజై.. స్టార్ హీరోల మధ్యన గట్టి పోటీ ఏర్పడుతూ ఉంటుంది. కానీ.. ఈసారి మొట్టమొదటిసారి ఆగస్టు నెలలో ఈ పోటీ వాతావరణం మొదలైంది. మరో రెండు రోజుల్లో రెండు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులు గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించనున్నాయి. వాటిలో ఒకటి వార్ 2. మరొకటి కూలీ. ఈ రెండు సినిమాల్లో ప్రస్తుతం […]
వార్ 2 బాలీవుడ్ ఫస్ట్ డే బుకింగ్స్.. షాకింగ్ రిజల్ట్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ కాంబోలో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 సినిమా మరో మూడు రోజుల గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఫస్ట్‌డే బుకింగ్స్ నెటింట హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ బడా ప్రాజెక్టులతో పోటీ పడుతున్న వార్ 2 బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది. నేషనల్ మల్టీప్లెక్స్ లలో టికెట్ సేల్స్ ఏ […]
తారక్ కౌంటర్‌కు లోకేష్ ఎన్‌కౌంటర్… నెక్ట్ లెవల్లోనే ఉందిగా…!
గత కొద్ది ఏళ్లుగా నందమూరి కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్యన తీవ్రమైన మనస్పర్ధలు తలెత్తయని ఇప్పటికే ఎన్నో రకాలుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా హరికృష్ణ మరణానంతరం నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక జట్ట అయ్యారని.. మిగతా నందమూరి కుటుంబం అంతా ఒకవైపు ఉన్నారని టాక్ కూడా నడిచింది. ఇదే సమయంలో గత వైసిపి ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసి.. లోపల ఉంచడంపై నందమూరి ఫ్యామిలీ అంతా […]
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తారక్ వర్సెస్ చరణ్ ఫ్యాన్ వార్.. కారణం ఇదే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ వివాదానికి కారణం ఏంటి.. అసలేం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 మరో మూడు రోజుల్లో గ్రాండ్గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కియారా అద్వానీ హీరోయిన్గా […]
ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. శ్యామలాదేవి సెన్సేషనల్ అనౌన్స్మెంట్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ నాలుగు పదుల వయస్సు దాటిపోతున్నా.. ఇప్పటివరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఈ క్రమంలోనే అభిమానులంతా ప్రభాస్ సినిమాలతో పాటే.. ఆయన పెళ్లి విషయంపై కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు డార్లింగ్ వివాహం చేసుకుంటాడు అంటూ ఆరాటపడుతున్నారు. ఎట్టకేలకు ప్రభాస్ అభిమానులకు.. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి తాజాగా ఓ గుడ్ […]