పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరవనున్న లేటెస్ట్ మూవీ హరిహార వీరమల్లు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా, కృష్, జ్యోతి కృష్ణ డైరెక్షన్లో సంయుక్తంగా రూపొందిన ఈ సినిమాకు ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఆడియన్స్‌లో ఇప్పటికి హైప్ నెలకొంది. పవన్ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత పవన్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో.. సినిమా ప్రీమియర్ షోస్‌కు భారీ ధర […]