వీరమల్లు నుంచి నేను అందుకే తప్పకున్నా.. అసలు మ్యాటర్ రివీల్ చేసిన క్రిష్..!

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హ‌రిహర వీరమల్లు.. జ్యోతి కృష్ డైరెక్షన్ సంగతి తెలిసిందే. అయితే.. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో ప్రారంభమైన ఈ సినిమాలో దర్శకుడు ఎందుకు మారాడు.. అనే సందేహాలు అంద‌రిలోను మొద‌ల‌య్యాయి. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల సినిమా ప్రారంభించే ఐదేళ్లయిన సినిమా షూట్ కు సరైన సమయం కేటాయించకుండా రాజకీయంగా పార్టీని నడిపేందుకు అవసరమైన డబ్బుల కోసం రీమేక్లు చేస్తూ వీరమలను పక్కన పెట్టేసాడు. ఈ క్రమంలోనే షూటింగ్ అంతకంతకు […]