త్వరలోనే ఆ హీరో చనిపోతాడా.. వేణు స్వామి మాటలే నిజం అవ్వనున్నాయా..?

టాలీవుడ్ సెన్సేషనల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి ప్రత్యేక పరిచాయ‌లు అవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్ల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆయన.. పలు సందర్భాల్లో విమర్శలు, వివాదాలను సైతం ఎదుర్కొన్నాడు. అయితే.. చాలా వరకు వేణు స్వామి స్టార్ సెలబ్రిటీల భవిష్యత్తు గురించి చెప్పిన జాతకాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఆయన చెప్పిన కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పింది చెప్పినట్లుగా జరిగిపోవడంతో.. ఆయనకు ఒక స్పెషల్ ఇమేజ్ కూడా ఏర్పడింది. […]