స్టార్ ఆస్ట్రోలజర్ వేణు స్వామికి సోషల్ మీడియాలో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎప్పటికప్పుడు సెలబ్రిటీలా లైఫ్ కు సంబంధించిన షాకింగ్ కామెంట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారే వేణు స్వామి.. గత కొంత కాలంగా సెలబ్రెటీల వార్తలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా గత మూడు రోజుల నుంచి భగాలముఖి హోమం చేస్తూ వేణు స్వామి బిజీగా గడుపుతున్నారు. ఈ విషయం తన స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నాడు. త్వరలో […]

